Type Here to Get Search Results !

మరిపెడ మునిసి పాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక, ఘనంగా ప్రమాణస్వీకారం.

NAMASTHE NEWS 0

  • మరిపెడ మునిసి పాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక, ఘనంగా ప్రమాణస్వీకారం.
  • ముఖ్య అతిధిగా డాక్టర్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్.



డోర్నకల్/మరిపెడ(జూలై 22)నమస్తే న్యూస్.

మరిపెడ పట్టణంలోని ఎస్సి సంఘ భవనంలో బుధవారం మునిసిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక మరియు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్-డోర్నకల్ శాసనసభ్యుడు-డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.మునిసిపల్ చైర్ పర్సన్.వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పాల్గొన్నారు.నూతనంగా ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులు.1.దేవరశెట్టి శ్రీలత లక్ష్మీనారాయణ2.గుండగాని వెంకన్న 3.షేక్ అజీజ్ పాషా 4.షేక్ సలీమ తాజోద్దీన్ లను పలువురు నాయకులు,ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి,కాంగ్రెస్ పరిశీలకుడు హఫీజ్ ఖాన్,వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,సభ్యులు మెరుగు రాము,జాటోత్ సురేష్,తిరుపతి,కాంతమ్మ కరణ్ సింగ్,జియో రమేష్,నీలా లచ్చిరామ్,రాములు,గంట్ల గౌతమ్ రెడ్డి,గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి,బోడ భాస్కర్,బేబీ రవి,పార్వతి యుగంధర్,భద్రమ్మ శ్రీను తదితరులు పాల్గొన్నారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System