బయ్యారంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎస్సైకి ఘన సన్మానం.
రిపోర్టర్: పిల్లల నరసింహారావు, బయ్యారం
బయ్యారం,జూలై 25 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి-కొత్తపేట ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో జై హనుమాన్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బయ్యారం ఎస్సై ప్రశాంత్ బాబును ఘనంగా సత్కరించారు. సంఘం సభ్యులు శాలువా కప్పి, మర్యాదపూర్వకంగా ఎస్సైని సన్మానించారు.ఈ కార్యక్రమంలో సురేష్, రవి, వీరభద్రం, మధు, కుమార్, విజయ్, వాసు తదితరులు పాల్గొన్నారు

