Type Here to Get Search Results !

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదుగురు ఎస్ఐల బదిలీలు

NAMASTHE NEWS 0



  •  🚨 నమస్తే న్యూస్  బ్రేకింగ్  | యాదాద్రి 🚨
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదుగురు ఎస్ఐల బదిలీలు
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసు శాఖలో ఐదుగురు సబ్‌ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
  • - డీసీఆర్‌బీ భువనగిరిలో విధులు నిర్వహిస్తున్న ఉదయ్ కిరణ్ను అలేర్ ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేశారు.
  • - చిట్యాల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న వై ప్రసాద్ను యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
  • - యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న వి. సైదులును గుండాల ఎస్‌హెచ్‌వోగా నియమించారు.
  • - తుర్కపల్లి ఎస్‌హెచ్‌వో ఎం.డి. తుక్కుయుద్దీన్ను రాజాపేటకు బదిలీ చేశారు.
  • - మల్కాజిగిరి కమిషనరేట్ నుంచి శివ కృష్ణను తుర్కపల్లి ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System