Type Here to Get Search Results !

పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ & తిరుమలాయపాలెం పోలీసుల దాడి.

NAMASTHE NEWS 0

  • పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ & తిరుమలాయపాలెం పోలీసుల దాడి. 



తిరుమలాయపాలెం,జూలై 12 ,(నమస్తే న్యూస్)

కేశ్వాపురం క్రాస్ రోడ్ సమీపంలో  NB ఎంటర్ ప్రైస్  మూతపడ్డ క్వారీ లో పేకాట ఆడుతున్నారని పక్క సమాచారంతో టాస్క్ఫోర్స్ మరియు తిరుమల పాలెం పోలీసులు  ముక్కుమూడిగా దాడి చేసి అక్కడ ఆడుతున్న వారిని పట్టుకోవడం జరిగింది. అందులో ముగ్గురు దొరకగా, మిగతావారు పరాయి లో ఉన్నారు, వారి నుంచి 3 మొబైల్స్,14390/- రూపాయలు, 9 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్  ఎస్సై  మరియు వెంకటేశ్వర్లు, రాంబాబు, రామ్మూర్తి,వీరాస్వామి కానిస్టేబుల్ పాల్గొన్నారు. తిరుమలాయపాలెం ఎస్ఐ  కూచిపూడి జగదీష్   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System