Type Here to Get Search Results !

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసేది 1104 యూనియన్ మాత్రమే: ఖమ్మం జిల్లా అడిషనల్ సెక్రెటరీ పి సురేష్

NAMASTHE NEWS 0

  • విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసేది 1104 యూనియన్ మాత్రమే: 
  • ఖమ్మం జిల్లా అడిషనల్ సెక్రెటరీ పి సురేష్ 



తిరుమలాయపాలెం జూలై 12 (నమస్తే న్యూస్ )

1104 యూనియన్ విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతు ప్రస్తుత వర్కింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్నిత్యం పోరాడేది కేవలం 110 4 ఇంrడియన్ అని 114 ఖమ్మం జిల్లా అడిషనల్ సెక్రెటరీ  ఈ సురేష్ అన్నారు 

సోమవారం  రూరల్ మండలం పల్లెగూడెంలో జరుగు విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఉద్యోగుల సమైక్యత సమిష్టి కృషితో ముందుకు సాగాలని ఎజెండాతో సాగుతూ యూనియన్ జెండా ఆవిష్కరణ... తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ ఉద్యోగుల  ( TGRPDCL )విభజన సంస్కరణలో మార్పులు ఉద్యోగుల కష్టనష్టాలను చర్చించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు దీనిలో ప్రతి 1104 ఉద్యోగుల యూనియన్ సభ్యులందరూ పాల్గొనాలని విజయవంతం చేయాలని 1104 ఖమ్మం జిల్లా అడిషనల్ సెక్రెటరీ పి. సురేష్ తెలిపారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System