Type Here to Get Search Results !

పడమటి తండాలో సర్పంచ్ గుగులోత్ కమల.... రూప్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా సీత్లా భవాని వేడుకలు.

NAMASTHE NEWS 0

పడమటి తండాలో పాల్గొన్న సర్పంచ్ గుగులోత్  కమల రూప్ సింగ్.
ఆధ్వర్యంలో ఘనంగా  సీత్లా భవాని వేడుకలు.



రిపోర్టర్:దామల్ల భాస్కర్

తిరుమలాయపాలెం,జూలై 7 (నమస్తే న్యూస్ )

తిరుమలాయపాలెం మండల వ్యాప్తంగా  గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సీత్లా భవాని మాత! వనదేవతల ఆరాధన వేడుకలు మంగళవారం మండల పరిధిలోని పడమటి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ కమల..... రూప్ సింగ్ ఆధ్వర్యంలో  సీత్లా భవాని మాతకు మొక్కలు చెల్లించుకున్నారు పాడి పంటలకు చీడపీడలు ఆశించకుండా పాడి పరిశ్రమలు చక్కగా అభివృద్ధి పదంలో నడపాలని గ్రామ సర్పంచ్ గుగులోత్ కమల...రూప్ సింగ్  ఆకాంక్షించారు అనంతరం సీత్లా భవాని మాత! భోగ్ సమర్పించి ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోత్ కమల... రూప్ సింగ్ వార్డు సభ్యులు గ్రామంలో యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. 




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System