Type Here to Get Search Results !

ఘనంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 60 వ జన్మదిన వేడుకలు.

NAMASTHE NEWS 0

ఘనంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవం. 
ఘనంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 60 వ  జన్మదిన వేడుకలు.




రిపోర్టర్:దామల్ల భాస్కర్ 

తిరుమలాయపాలెం, 7 జూలై (నమస్తే న్యూస్).             

బీరోలు గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32 వ ఆవిర్భావ దినోత్సవం మరియు అణగారిన వర్గాల ఆశాజ్యోతి పద్మశ్రీ మందకృష్ణ మాది గారి 60వ జన్మదిన వేడుకల్ని బీరోలు లో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సన్మానం చేసి అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న వర్గీకరణ ఫలాలు ప్రజలకు అందే విధంగా గోటు విలేజ్ లో భాగంగా మహాజననేత ఆదేశాల మేరకు రిజర్వేషన్ ఫలాలు అందాలంటే కచ్చితంగా మనం చదువుకోవాలని దృక్పథంతో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System