Type Here to Get Search Results !

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

NAMASTHE NEWS 0



(నమస్తే న్యూస్, నల్గొండ,03)

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 12వ డివిజన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మామిడి కార్తీక్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నల్గొండ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేసే అభ్యర్థి మామిడి కార్తీక్ గారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి 12వ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System