బ్రేకింగ్ న్యూస్
విద్యుత్ కొరత నివారించాలంటూ రోడ్డుపై బైఠాయించిన చిరుమర్తి
కాంగ్రెస్ అసమర్ధ పాలనకు నిదర్శనం కరెంటు కోత
24 గంటల విద్యుత్ అందించి రైతులని ఆదుకోవాలి
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత
చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే నకిరకల్
రామన్నపేట,ఆగస్టు 10(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధర్నా నిర్వహించి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ రైతులకు ఇవ్వాల్సిన త్రీ ఫేస్ కరెంటు 24 గంటలు కాకుండా 10 గంటలు ఇస్తూ రైతులను చాలా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది, అదేవిధంగా లో వోల్టేజి సమస్యలతో స్టార్టర్లు ,మోటర్లు ,కాలిపోవడం జరుగుతుంది, దీనితో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది, ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బాధలను అర్థం చేసుకొని నాణ్యమైన విద్యుత్తును అందించి రైతులకు సరిపడా త్రీ ఫేస్ కరెంటు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది, అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు పోషబోయిన మల్లేశం,బందెల రాములు , సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్ ,గర్దాస్ విక్రమ్, మాజీ ఎంపీటీసీలు ,సర్పంచులు, రేఖ యాదయ్య, పున్న వెంకటేశం, ఎండి అమీర్ ,జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, బద్దుల రమేష్ యాదవ్ పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, నాయకులు మెట్టు శ్రీనివాస్ రెడ్డి ,కునూరు ముత్తయ్య, కోళ్ల కిషన్, ఆవుల నరేందర్ ,చిన్నపాక శ్రీనివాస్, బొడ్డు అల్లయ్య, చొప్పరి నరసింహ, తాళ్ల క్రాంతి కుమార్, బండ శ్రీనివాస్ రెడ్డి, మామిళ్ల అశోక్, గంగుల రాఘవరెడ్డి ,నక్క నరేందర్ ,బుర్ర శ్రీశైలం, ఎండి అజాజ్ ఖాన్, ఆవుల శ్రీధర్, బొడ్డుపల్లి రాజు, గర్దాస్ కరుణాకర్ ,వంగాల యాదయ్య, జెల్ల శ్రీను ,కందగట్ల శ్రీనివాస్ అడ్వకేట్ మామిళ్ళ కుమార్, మామిడి పద్మా రెడ్డి, మేడి కృష్ణ, కునూరు ఆంజనేయులు, అంతటి మల్లేశం, బద్దుల కుమార్ , కల్లూరి నరేష్, సురేష్, గోగు రమేష్, గణేష్, కొమ్మ గోని రమేష్ ,గర్దాసు శ్రీకాంత్, సంగిశెట్టి శివాజీ ,ఎండి ఆరిఫ్ ,బిక్షం, ఐలయ్య, పాపయ్య, అంజయ్య, యాదయ్య, ముత్తయ్య, తదితరులు పాల్గొనడం జరిగింది.

