Type Here to Get Search Results !

ఇసుక అక్రమ రవాణా పై పోలీసుల ఉక్కుపాదం...... నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు......... ఎస్సై గండ్రాతి సతీష్.

NAMASTHE NEWS 0
నమస్తే మానుకోట న్యూస్


నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని నర్సింహులపేట ఎస్.ఐ గండ్రాతి సతీష్ అన్నారు.
నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి గ్రామ శివారు ఆకేరు వాగు నుంచి తెల్లవారుజామున అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లని పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లు జప్తు చేయడమైనదని,  అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System